Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో భేటీ అయిన తెలంగాణ గవర్నర్


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“తెలంగాణ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు”