Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో రాజస్థాన్ గవర్నర్ సమావేశం


 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావూ కిషన్ రావు బాగ్ డే ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన  సందేశంలో:

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావూ కిషన్ రావు బాగ్ డే సమావేశమయ్యారు’’ అని తెలిపింది.