Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్‌ కుమార్‌ సమావేశం


   రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్‌ కుమార్‌ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్ కుమార్ ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు” అని పేర్కొంది.

***