Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి సమావేశం


హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఖాతాలో చేసిన పోస్టు:

‘‘హర్యానా ముఖ్యమంత్రి శ్రీ @NayabSainiBJP ప్రధానమంత్రి @narendramodiతో సమావేశమయ్యారు. @cmohry’’