Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో హర్యానా గవర్నర్‌ భేటీ


హర్యానా గవర్నర్, ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పోస్టు చేశారు.

‘‘ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా గవర్నర్, ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ సమావేశమయ్యారు’’.