పిఎంఇండియా
వైస్ ఛాన్సలర్ లెఫ్ట్నెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా నేతృత్వంలో అలిగర్ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రతినిధి బృందం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు.
పరిశోధన, విద్య, నైపుణ్య అభివృద్ధి, గంగా పునరుత్తేజానికి సంబంధించిన సమస్యలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
Interacted with a delegation from AMU.https://t.co/u7b6JI1uIB pic.twitter.com/w9qrFSrMO5
— Narendra Modi (@narendramodi) March 5, 2016