Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కి దైనిక్ జాగరణ్ విరాళం రూ. 1.57 కోట్లు

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కి  దైనిక్ జాగరణ్  విరాళం రూ. 1.57 కోట్లు

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కి  దైనిక్ జాగరణ్  విరాళం రూ. 1.57 కోట్లు

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కి దైనిక్ జాగరణ్ పత్రిక రూ. 1.57 కోట్ల విరాళం అందించింది. ఈ రోజు ప్రధాన మంత్రి ని కలసిన దైనిక్ జాగరణ్ ప్రధాన సంపాదకులు సంజయ్ గుప్తా ఈ మొత్తానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ని ప్రధాన మంత్రికి అందజేశారు.

MVVS/PR/ARDHA