Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ చిత్రకారుడు శ్రీ సయ్యద్ హైదర్ రజా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ చిత్రకారుడు శ్రీ సయ్యద్ హైదర్ రజా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

“ఎంతో పేరు తెచ్చుకొన్న చిత్రకారుడు ఎస్ హెచ్ రజా మరణం నన్ను విచారంలో ముంచివేసింది. చిత్రకళకు రజా అందించిన సేవలను జాతి సదా స్మరించుకొంటూ ఉంటుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.