Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తబలా విద్వాంసుడు పండిత్ లచ్ఛు మహరాజ్ మృతి పట్ల సంతాపం తెలిపారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తబలా విద్వాంసుడు పండిత్ లచ్ఛు మహరాజ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

“పండిత్ లచ్ఛు మహరాజ్ మరణం భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచానికి ఒక పెద్ద లోటు. ఆయన సమాజంలో పలు వర్గాల ప్రశంసలు పొందిన సంగీత విద్వాంసుడు. ఆయన మృతి పట్ల నేను సంతాపం తెలియజేస్తున్నాను” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.