పిఎంఇండియా
భారతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు రియో ఒలంపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమి-ఫైనల్ విజేతగా నిలచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు.
” పి.వి. సింధు.. శ్రేష్ఠమైన ప్రదర్శనను కనబరిచావమ్మా. భారతదేశం గర్వించేలా ఆడావు తల్లీ!. ఫైనల్స్ లో కూడా నీవు అత్యుత్తమ ప్రతిభను కనబరచాలి.. బెస్టాఫ్ లక్ ” అంటూ ప్రధాన మంత్రి తన సందేశంలో ఆశీర్వదించారు.
Superb performance @PvSindhu1. You make India proud! Best of luck for the finals. #Rio2016 pic.twitter.com/kXwqodB3K7
— Narendra Modi (@narendramodi) August 18, 2016