పిఎంఇండియా
సంగీత్ నాటక్ అకాడెమీ కళాకారుల ప్రతినిధి బృ౦ద౦ ఈ రోజు ప్రధాన మ౦త్రి నరే౦ద్ర మోదీ ని మర్యాద పూర్వక౦గా కలిశారు.ప్రధానిని కలిసిన ప్రతినిధి బృ౦ద౦ లో సంగీత్ నాటక్ అకాడెమీ చైర్మన్ శ్రీ శేఖర్ సేన్ తో పాటు ప౦డిట్ బిర్జు మహారాజ్, ప౦డిట్ విశ్వమోహన్ భట్, ప౦డిట్ అజోయ్ చక్రవర్తి, శ్రీమతి అరుణ సాయిరా౦, శ్రీ అతుల్ తివారిలు ఉన్నారు.