Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచంలోని వివిధ సంస్కృతులను గౌరవించాలని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


‘‘దేశాచారాన్ సమయాజ్జాతిధర్మాన్ బుభూషతే యస్తు పరావరజ్ఞః స తత్ర తత్రాధిగతః సదైవ్ మహాజనస్యాధిపత్యం కరోతి’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రపంచంలో వివిధ సంస్కృతులను గౌరవించినప్పుడు ప్రజల మధ్య విశ్వాసం, సహకార భావన పెంపొందడంతో పాటు పరస్పర అవగాహనసోదర భావం పెరుగుతాయని ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
ప్రపంచంలో వేర్వేరు సంస్కృతులను గౌరవించడం వల్ల ప్రజల మధ్య విశ్వాసంతో పాటు సహకార భావన పెంపొందుతుంది.
దీంతో పరస్పర అవగాహనసోదర భావం మరింత పటిష్ఠమవుతాయి.
‘‘
దేశాచారాన్ సమయాజ్జాతిధర్మాన్ బుభూషతే యస్తు పరావరజ్ఞః
స తత్ర తత్రాధిగతః సదైవ్ మహాజనస్యాధిపత్యం కరోతి’’ అని పేర్కొన్నారు.

 

***