పిఎంఇండియా
ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరి౦చుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు. యేసు క్రీస్తు స్పూర్తినిచ్చే బోధనలు, ప్రేమ, సామరస్య౦, త్యాగ౦, బంధాల బలోపేతం లా౦టి విషయాలను మరొక సారి ఈ పర్వదిన౦ స౦దర్భ౦గా గుర్తుకు చేసుకు౦దా౦” అని ప్రధాన మంత్రి అన్నారు.
Easter greetings to people around the world. Let us recall Jesus Christ's inspiring teachings & strengthen bonds of harmony & togetherness.
— Narendra Modi (@narendramodi) 27 March 2016