Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ పత్రికా దినం సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రపంచ పత్రికా దినం’ సందర్భంగా తన సందేశాన్నిచ్చారు :

‘‘స్వేచ్ఛాయుతమైన మరియు ప్రతిస్పందించే పత్రికా రంగం ప్రజాస్వామ్యంలో ప్రాణాధారమైనటువంటిది. అలాంటి పత్రికా రంగానికి మనం దృఢమైన మద్దతును పునరుద్ఘాటిద్దాం.

ఇవాళ, సామాజిక మాధ్యమం ఒక చురుకైన మాధ్యమంగా ఆవిర్భవించింది. ఇది పత్రికా స్వేచ్ఛకు మరింత శక్తిని జోడించింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.