Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ నటుడు మరియు పూర్వ ఎంపి శ్రీఇనోసెంట్ వరీద్ ఠెక్కెథాలా కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రముఖ నటుడు మరియు పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ఇనోసెంట్ వరీద్ ఠెక్కెథాలా కన్నుమూత పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ప్రముఖ నటుడు, పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ఇనోసెంట్ వరీద్ ఠెక్కెథాలా కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. ఆయన తన నటన తో ప్రేక్షకుల మనసుల ను ఆకర్షించడం మరియు ప్రజల జీవనం లో హాస్యాన్ని నింపడం చేసినందుకుగాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఈశ్వరుడు ఆయన ఆత్మ కు శాంతి ని ప్రసాదించుగాక: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొన్నారు.