పిఎంఇండియా
బసంత్ పంచమి ని పురస్కరించుకొని ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
”బసంత్ పంచమి వేళ ఇవే నా హార్దిక శుభ కామనలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
बसंत पंचमी की हार्दिक शुभकामनाएं। Greetings on Basant Panchami.
— Narendra Modi (@narendramodi) February 12, 2016