పిఎంఇండియా
చైనాకు చెందిన సానీ గ్రూప్ ప్రతినిధులు, ఆ దేశ వ్యాపారవేత్తల బృందం ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసింది. సానీ గ్రూప్ ఛైర్మన్ శ్రీ లియాంగ్ వెన్‌జెన్ నేతృత్వంలో ఈ బృందం ప్రధానితో భేటీ అయింది. భారత్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చైనా బృందం తెలిపింది.