Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌మంత్రిని క‌లుసుకున్న‌ ఈజిప్టు విదేశాంగ మంత్రి స‌మేహ్ హ‌స్స‌న్ షౌక్రి


భార‌త‌, ఈజిప్టు ఏడ‌వ ద్వైపాక్షిక క‌మిష‌న్ స‌మావేశాల సంద‌ర్భంగా మ‌న దేశ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఈజిప్టు విదేశాంగ మంత్రి స‌మేహ్ హ‌స్స‌న్ షౌక్రి, ఈరోజు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు. ఈజిప్టు అధ్య‌క్షుడి శుభాకాంక్ష‌ల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తెలియ‌జేశారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈజిప్టు అధ్య‌క్షుడు సిసికి త‌న శు