Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌ మంత్రి కిర్గిజ్ రిప‌బ్లిక్ ను సంద‌ర్శించిన సంద‌ర్భం గా ఆదాన ప్రదానం జరిగిన ప‌త్రాలు


1.

భారతదేశం, కిర్గిజ్ రిప‌బ్లిక్ ల మధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం పై సంయుక్త ప్ర‌క‌ట‌న‌

2.

అయిదు సంవత్సరాల (2019-2024 మధ్య) కాలాని కి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, కిర్గిజ్ రిప‌బ్లిక్‌ ల మ‌ధ్య వ్యాపారం మరియు ఆర్థిక స‌హ‌కారాని కి సంబంధించిన మార్గ సూచి

3.

భారతదేశం,  కిర్గిజ్ రిప‌బ్లిక్‌ ల‌ మ‌ధ్య‌ ద్వైపాక్షిక పెట్టుబ‌డి ఒడంబడిక (బిఐటి)

4.

నేశన‌ల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్ర‌టేరియ‌ట్ ఆఫ్ ఇండియా కు, ఆఫీస్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ కిర్గిజ్ రిప‌బ్లిక్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

5.

ఇండియా,  కిర్గిస్తాన్ డబుల్ ట్యాక్సేశన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డిటిఎఎ) లోని ఆర్టిక‌ల్ 26 ను స‌వ‌రించడం కోసం ఒడంబడికల ప్రాథమిక పత్రం

6.

ఆరోగ్య రంగం లో స‌హ‌కారాని కి అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

7.

డిఆర్‌డిఒ కు, కిర్గిజ్ ఇండియా మౌంటెన్ బ‌యో మెడిక‌ల్ రిసెర్ఛ్ సెంట‌ర్ కు మ‌ధ్య ఎంఒయు

8.

భారతదేశాని కి చెందిన నేశన‌ల్ సెక్యూరిటీ గార్డ్‌ స్ కు, కిర్గిజ్ రిప‌బ్లిక్‌ సాయుధ దళాల కు చెందిన నేశనల్ గార్డ్ స్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

9.

నేశన‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ ఆఫ్ ఇండియా కు, కిర్గిజ్ రిప‌బ్లిక్‌ కు చెందిన‌  కిర్గిజ్‌ మిలిట‌రీ ఇన్ స్టిట్యూట్ కు మ‌ధ్య స‌హ‌కారాని కి అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

10.

భార‌త సాయుధ బ‌ల‌గాల‌ కు చెందిన హై ఆల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్ (గుల్‌మార్గ్) కు, కిర్గిజ్ రిప‌బ్లిక్‌ సాయుధ బలగాల కు చెందిన జాయింట్ మౌంటెన్ ట్రయినింగ్ సెంట‌ర్ కు మ‌ధ్య సహ‌కారాని కి అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

11.

ఎక్స్‌ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు, కిర్గిజ్ రిప‌బ్లిక్‌ కు చెందిన ఇన్ వెస్ట్‌ మెంట్ ప్ర‌మోశన్ ఎండ్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ కి మ‌ధ్య స‌హ‌కారాని కి అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

12.

ఇన్‌ఫ‌ర్ మేశ‌న్ ఎండ్ క‌మ్యూనికేశన్ టెక్నాల‌జీ రంగం లో భారతదేశాని కి, కిర్గిజ్‌ రిప‌బ్లిక్ కు మ‌ధ్య స‌హ‌కారాని కి ఎంఒయు

13.

లీగల్ మెట్రాలజీ రంగం లో భార‌త ప్ర‌భుత్వ వినియోగ‌దారు వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌ శాఖ‌ కు మరియు కిర్గిజ్ రిప‌బ్లిక్ యొక్క ఆర్థికవ్యవస్థ మంత్రిత్వ శాఖ‌ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

14.

భారతదేశాని కి చెందిన రిసర్చ్ ఎండ్ ఇన్ ఫర్ మేశన్ సిస్టమ్ ఫర్ డివెలపింగ్ కంట్రీస్ (ఆర్ఐఎస్) కు మరియు కిర్గిజ్ రిప‌బ్లిక్ కు చెందిన నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్ట్రటీజిక్ స్టడీస్ (ఎన్‌ఐఎస్‌ఎస్‌) కు మ‌ద్య అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

15.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన వై.ఎస్‌. పరమార్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హార్టిక‌ల్చ‌ర్ ఎండ్ ఫారెస్ట్రీ కి, కిర్గిజ్ నేశన‌ల్ అగ్రేరియ‌న్ యూనివ‌ర్సిటీ (కెఎన్‌ఎయు)కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వక ఒప్పందం

వ. సం. డిక్ల‌రేశన్‌/ఒప్పందాలు/ఎంఒయు లు