Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌ మంత్రి ఫ్రాన్స్ సందర్శన కాలం లో సంతకాలు అయిన ఎమ్ఒయు ల జాబితా (ఆగస్టు 22, 2019)


ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క ప్రభుత్వం లో భాగమైన యువత మరియు జాతీయ విద్య మంత్రిత్వ శాఖ కు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం లో భాగమైన నవ పారిశ్రామికత్వం మరియు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ కు మధ్య వృత్తి సంబంధిత శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి రంగం లో సహకారాని కి ఉద్దేశించినటువంటి పరిపాలన పరమైనటువంటి  ఏర్పాటు

ఫ్రెంచ్ ఆల్ టర్నటివ్ ఎనర్జీస్ ఎండ్ అటమిక్ ఎనర్జీ కమిశన్ (సిఇఎ) కు మరియు భారత ప్రభుత్వాని కి చెందిన నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ కు అనుబంధమైన నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సోలర్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఇ)  కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)

ఎటిఒఎస్ మరియు ఇలెక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం మంత్రిత్వ శాఖ కు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విజ్ఞాన శాస్త్ర సంబంధిత సంఘం అయినటువంటి సెంటర్ ఫర్ డివెలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సి-డిఎసి)కి మధ్య సహకార పూర్వక ఒప్పందం

జాయింట్ మేరిటైమ్ డమేన్ అవేర్ నెస్ కోసం ఫ్రాన్స్ కు చెందిన సిఎన్ఇఎస్ మరియు ఐఎస్ఆర్ఒ- (‘ఇస్రో’)కు మధ్య ఆచరణీయమైనటువంటి ఏర్పాటు

ఎమ్ఒయు యొక్క పేరు 

 

 

 

**