Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రిని క‌ల‌సిన‌ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌

ప్ర‌ధాన మంత్రిని క‌ల‌సిన‌  బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి  సైనా నెహ్వాల్‌

ప్ర‌ధాన మంత్రిని క‌ల‌సిన‌  బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి  సైనా నెహ్వాల్‌

అగ్రశ్రేణి భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈ రోజు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని క‌లిశారు. సైనా నెహ్వాల్ త‌న ష‌టిల్ రాకెట్ ను ప్ర‌ధాన మంత్రికి బ‌హుమ‌తిగా అంద‌జేశారు.