Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి కి వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంధ రంగాలపై ఆలోచనలను నివేదించిన కార్యదర్శుల బృందం


భారతదేశ ప్రభుత్వ కార్యదర్శుల బృందమొకటి వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంధ రంగాలపై ఆలోచనలను తమ ఆలోచనలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి ఈ రోజు నివేదించింది.

కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులు ఈ సందర్భంగా పాలుపంచుకొన్నారు.

మొత్తం తొమ్మిది కార్యదర్శుల బృందాలు ప్రస్తుత పరంపరలో వాటి ఆలోచనలను సమర్పించవలసివుండగా తాజా సమర్పణ అయిదో సమర్పణ.