Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి గాంబియా నూతన అధ్యక్షుడు శ్రీ అదామా బారో కు అభినందనలు తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.. గాంబియా నూతన అధ్యక్షుడు శ్రీ అదామా బారో కు అభినందనలు తెలియజేశారు.

“శ్రీ అదామా బారో కు అభినందనలు. గాంబియా శీఘ్ర సర్వతోముఖ అభివృద్ధి సాధనలో భారతదేశం అధ్యక్షుల వారి వెన్నంటి ఉంటుంది” అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.