Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి బిహార్ పడవ దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖం వ్యక్తం చేశారు; పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అనుగ్రహ చెల్లింపునకు ఆమోదం తెలిపారు.


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిహార్ లో పడవ దుర్ఘటనలో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖం వెలిబుచ్చారు.

ఆప్తులను కోల్పోయిన కుటుంబాల సభ్యులకు ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారి దగ్గరి బంధువులకు రూ.2 లక్షలు, ఇంకా తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి అనుగ్రహ చెల్లింపు జరిపేందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆమోదం తెలిపారు.