Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి మేఘాలయ ప్రజలకు రాష్ట్ర అవతరణ దిన శుభాకాంక్షలు తెలిపార


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మేఘాలయ ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

“మేఘాలయ ప్రజలకు రాష్ట్ర అవతరణ దిన శుభాభినందనలు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని కోరుకొంటూ నేను నా శుభకామనలను వ్యక్తం చేస్తున్నాను అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***