Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెస్ట్ క్రికెట్ లో మూడు వందల పరుగులు సాధించిన భారతీయ క్రికెటర్ శ్రీ కరుణ్ నాయర్ ను అభినందించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెస్ట్ క్రికెట్ లో మూడు వందల పరుగులు సాధించిన భారతీయ క్రికెటర్ శ్రీ కరుణ్ నాయర్ ను అభినందించారు.

“చరిత్రాత్మకమైన విధంగా మూడు వందల పరుగులు సాధించినందుకు.. శ్రీ కరుణ్ నాయర్, అభినందనలు అందుకోండి. ప్రశంసాయోగ్యమైన మీ అసాధారణ కార్యానికి మేమందరమూ సంతోషిస్తున్నాము; మీ ఈ సాహసకృత్యానికి మేము గర్వపడుతున్నాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.