Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నూతన సంవత్సరాది నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నూతన సంవత్సరాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“2017 సంవత్సరం ఆరంభ వేళ మీకు ఇవే నా శుభకామనలు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవనంలో సంతోషాన్ని, సమృద్ధిని, స్వస్థతను ప్రసాదించు గాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***