పిఎంఇండియా
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ప్రతీ ఒక్కరూ భారత్‌ను సందర్శించాల్సిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. ” ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మీ అందరినీ భారత్‌కు రావాల్సిందిగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. భారత ప్రకృతి అందాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని, ప్రజల ఆప్యాయ ఆతిథ్యాన్ని మీరు తిలకించేందుకు రావాలి ” అని ప్రధాని పేర్కొన్నారు.
On World Tourism Day, I invite you all to visit India & experience India's beauty, diversity & warmth of our people. https://t.co/9j8ihQgDby
— Narendra Modi (@narendramodi) September 27, 2015