Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినం నాడు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

“ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినం సంద‌ర్భంగా ఇవే నా శుభాకాంక్ష‌లు. మ‌న భావి త‌రాల‌ వారు ఒక శుభ్ర‌మైన మ‌రియు ప‌చ్చ‌ద‌నంతో కూడిన భూ గ్ర‌హం పైన ప్ర‌కృతి తో సామ‌ర‌స్యాన్ని క‌లిగివుంటూ జీవించే విధంగా మ‌నం అంద‌రమూ క‌ల‌సిక‌ట్టుగా తగిన జాగ్ర‌త్త‌లను తీసుకుందాం ” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

******