Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌సిద్ధ‌ సూఫీ గాయ‌కుడు శ్రీ ప్యారేలాల్ వ‌డాలీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి


విఖ్యాత సూఫీ గాయ‌కుడు శ్రీ ప్యారేలాల్ వ‌డాలీ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘శ్రీ ప్యారేలాల్ వ‌డాలీ మ‌ర‌ణంతో దుఃఖ‌దాయకం. ఆయ‌న ఆలాప‌న‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ప్రజాదరణకు పాత్రమయ్యాయి. ఆయ‌న చేసిన కృషి, సూఫీ సంగీతం యొక్క ప్ర‌స‌న్నత దిశ‌గా ప్రజలను ఆక‌ర్షిస్తూనే ఉంటుంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి ల‌భించు గాక‌’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.