పిఎంఇండియా
పట్నా హైకోర్టు శతాబ్ది ఉత్సవాల ముగింపు సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. పట్నా హైకోర్టు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత వంద సంవత్సరాల్లో పట్నా హైకోర్టు సాధించిన ఘనతల్ని కొనియాడారు. ఈ వంద సంవత్సరాల్లో పట్నా హైకోర్టు సాధించిన విశిష్టతల్నిమరింత ముందుకు తీసుకుపోవాలన్నారు. అందరూ సమైక్యంగా నూతన నిర్ణయాలు తీసుకొని రాబోయే సంవత్సరాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి కృషి చేయాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సాంకేతికరంగ సామర్థ్యాన్ని ప్రస్తావించారు. పట్నాహైకోర్టు బార్, బెంచ్, కోర్టు ఈ మూడూ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కోరారు. సాంకేతికతను చక్కగా ఉపయోగించుకుంటే వాదనలుగానీ, తీర్పులుగానీ నాణ్యతతో ఉంటాయని ప్రధాని వివరించారు.
In the last 100 years this HC scaled new heights. I hope the best aspects are carried forward in the years to come: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 12, 2016
This is also a time for new resolves and to think of new benchmarks: PM @narendramodi at Patna HC https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) March 12, 2016
In the present we have something that we didn't earlier: the power of technology. Let's make the bar, bench & court tech savvy: PM
— PMO India (@PMOIndia) March 12, 2016
Quality of argument and judgment will improve with technology being used actively: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) March 12, 2016
Delighted to join programme at Patna HC. Congrats to HC for completing a century & best wishes in serving the people in the years to come.
— Narendra Modi (@narendramodi) 12 March 2016
I underlined the vitality of technology in the legal field. It will improve quality of arguments & judgments. https://t.co/iiBnAnPhsu
— Narendra Modi (@narendramodi) 12 March 2016