పిఎంఇండియా
పవిత్ర వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గణపతి బప్పా మోర్యా! గణేశ చతుర్థి పర్వదినం సందర్భంగా దేశవాసుందరికీ హార్దిక శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో దేశంలోని పౌరులందరికీ నా శుభకామనలు’’ అని ఆయన పేర్కొన్నారు.
गणपति बाप्पा मोरया! गणेश चतुर्थी के शुभ अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं। Greetings on the auspicious occasion of Ganesh Chaturthi.
— Narendra Modi (@narendramodi) August 25, 2017