పిఎంఇండియా
ఫండమెంటల్ ఫిజిక్స్ లో స్పెషల్ బ్రేక్ త్రూ ప్రైజ్ ను అందుకున్న భారతీయ శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
“ఫండమెంటల్ ఫిజిక్స్ లో స్పెషల్ బ్రేక్ త్రూ ప్రైజ్ ను అందుకున్న వారిలో ఉన్న భారతీయ శాస్త్రవేత్తలకు ఇవే నా అభినందనలు.
ఈ శాస్త్రజ్ఞులు విజ్ఞాన శాస్త్రపరంగా ఒక అసాధారణ విజయమైన గురుత్వాకర్షక తరంగాలను గుర్తించినందుకు అవార్డును అందుకొన్నారు” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Congratulations to the Indian scientists who are among the recipients of the Special Breakthrough Prize in Fundamental Physics.
— Narendra Modi (@narendramodi) May 4, 2016
These scientists have been awarded for detection of gravitational waves, an exceptional scientific accomplishment.
— Narendra Modi (@narendramodi) May 4, 2016