Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిజీ దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు.


ఫిజీ దినోత్సవం సందర్భంగా ఫిజీ దేశ వాసులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఫిజీ దినోత్సవం సందర్భంగా ఆ దేశవాసులకు ఇ వే నా శుభాభినందనలు అని ప్రధానమంత్రి అన్నారు.