పిఎంఇండియా
కోవిడ్ -19 అత్యవసర నిధికి తమ వంతు సహాయాన్ని ప్రకటించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు తమ కృతజ్ఞతలు తెలిపారు
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా కోవిడ్ -19 అత్యవసర నిధికి 1.5 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతలు. మన సంఘీభావం, కలిసి పనిచేయడం ద్వారా కోవిడ్ -19 విసిరిన సవాలునుంచి మనం బయటపడగల_మని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Grateful to Prime Minister Sheikh Hasina of Bangladesh for announcing $ 1.5 million as contribution to the COVID-19 Emergency Fund. Through our solidarity and working together, we will overcome challenges posed by COVID-19.
— Narendra Modi (@narendramodi) March 23, 2020