Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బస్తర్ పాండుమ్ వేడుకల సందర్భంగా ఛత్తీస్ గఢ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఫిబ్రవరి నుంచి వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ప్రత్యేక వేడుక బస్తర్ పాండమ్ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారుఈ వేడుకల్లో బస్తర్ సంస్కృతిసంప్రదాయాలనుగిరిజన వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారుసాంస్కృతిక వారసత్వ పరిరక్షణలోస్థానిక సంఘాలను బలోపేతం చేయటంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

గతంలో బస్తర్ అనగానే మావోయిజంహింసఅభివృద్ధిలో వెనకబాటుతనమే మొదటగా గుర్తొచ్చేవికానీనేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయిబస్తర్ నేడు అభివృద్ధికి మాత్రమే కాకస్థానిక ప్రజల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలుస్తోందిభవిష్యత్తులో ఈ ప్రాంతం శాంతిప్రగతిసాంస్కృతిక గర్వంతో విలసిల్లాలన్నదే నా కోరిక” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా పోస్టుకు స్పందిస్తూశ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

“7 से फरवरी के बीच छत्तीसगढ़ में ‘बस्तर पंडुम’ का विशेष आयोजन किया गया। इस उत्सव के दौरान बस्तर की समृद्ध संस्कृतिपरंपरा और जनजातीय विरासत का भव्य रूप दिखा। इस प्रयास से जुड़े अपने सभी परिवारजनों को मेरी हार्दिक बधाई। ऐसे आयोजन हमारी सांस्कृतिक विरासत को संरक्षित करने और स्थानीय समुदायों को सशक्त बनाने में अहम भूमिका निभाते हैं।

पहले जब बस्तर का नाम लिया जाता था तो माओवादहिंसा और विकास में पिछड़ेपन की छवि उभरती थी। लेकिन अब हालात बिल्कुल बदल चुके हैं। आज बस्तर विकास के साथसाथ स्थानीय लोगों के बढ़ते आत्मविश्वास के लिए जाना जाता है। मेरी यही कामना है कि यहां का आने वाला समय शांतिप्रगति और सांस्कृतिक गौरव की भावना से परिपूर्ण हो।