Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాల గంగాధ‌ర తిల‌క్‌, చంద్ర‌ శేఖ‌ర్ ఆజాద్‌ లను వారి జయంతి సంద‌ర్భంగా స్మరించుకొన్న ప్ర‌ధాన‌ మంత్రి


కీర్తిశేషులు బాల గంగాధ‌ర తిల‌క్‌, చంద్ర‌ శేఖ‌ర్ ఆజాద్‌ లను వారి జయంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తుచేసుకొన్నారు.

“భార‌త స్వాతంత్ర్య సంగ్రామానికి బాల గంగాధ‌ర తిల‌క్‌, చంద్ర‌ శేఖ‌ర్ ఆజాద్‌ లు అందజేసినటువంటి కీల‌కమైన తోడ్పాటును వారి జ‌యంతి సంద‌ర్భంగా జ్ఞాపకం చేసుకొంటున్నాను” అని ప్ర‌ధాన‌ మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.