Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బుద్ధ పూర్ణిమ నాడు ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రధాన మంత్రి


మంగళప్రదమైన బుద్ధ పూర్ణిమ ను పుర‌స్క‌రించుకొని ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“బుద్ధ భ‌గ‌వానుని ప్ర‌బోధాలు 21వ శ‌తాబ్ధంలో అత్యంత సందర్భశుద్ధి కలిగిన‌టువంటివి. స‌మాజం లోని అన్యాయాన్ని తొల‌గించ‌డానికి మ‌రియు బాధ‌ ను నిర్మూలించ‌డానికి అంకిత‌మైన‌ జీవితం ఆయ‌న‌ది. వారి దయాళుత్వమే ఆయనను ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌కు ప్రేమాస్ప‌దుడిని చేసింది. ప్ర‌తి ఒక్క‌రికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్ష‌లు” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

****