పిఎంఇండియా

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బెంగళూరు లో నిర్వహించిన దశమ: సౌందర్య లహరీ పారాయణోత్సవ మహాసమర్పణె కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్లోకాల గుచ్ఛమే సౌందర్య లహరి. ఈ కార్యక్రమంలో సౌందర్య లహరి ని సామూహికంగా పారాయణం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ సామూహిక పారాయణం ద్వారా ఇక్కడి పర్యావరణంలో ఒక ప్రత్యేక శక్తి వ్యాపించిన అనుభూతి తనకు కలిగిందన్నారు.
కొద్ది రోజుల కిందట కేదార్‌నాథ్ ను తాను సందర్శించిన సంగతిని ఆయన గుర్తుకు తెచ్చుకొంటూ, ఆ సుదూర ప్రాంతంలోనూ, అలాగే భారతదేశం లోని ఇతర ప్రాంతాల లోనూ ఆది శంకరుల వారు సాపేక్షంగా ఆయన జీవించింది స్వల్ప కాలమే అయినప్పటికీ చేసినటువంటి కృషి తనను విస్మయానికి లోనుచేసిందన్నారు. వేదాలు మరియు ఉపనిషత్తుల ద్వారా ఆది శంకరుల వారు భారతదేశాన్ని ఏకం చేశారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ఆది శంకరుల వారి రచన అయిన సౌందర్య లహరి తో సామాన్య మానవుడు మమేకం కాగలగుతాడు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆది శంకరాచార్య సమాజంలోని పాపాలను నిర్మూలించడంతో పాటు, అవి భావి తరాలకు వ్యాప్తి చెందకుండా నివారించారని ఆయన తెలిపారు. విభిన్న సిద్ధాంతాలలోని, విభిన్న ఆలోచనా స్రవంతుల లోని ఉత్తమమైన అభ్యాసాలను ఆది శంకరులు ఆకళింపు చేసుకొన్నారని ఆయన చెప్పారు. అందరినీ ఇముడ్చుకోవడంతో పాటు సమష్టిగా ముందుకు సాగే భారతీయ సంస్కృతి యొక్క ప్రస్తుత రూపంలో ఆది శంకరాచార్య చేసినటువంటి తపస్సు ఇప్పటికీ కొనసాగుతూనేవుంది అని ఆయన అన్నారు. ఈ సంస్కృతి ‘న్యూ ఇండియా’ కు పునాది అని, అంతే కాకుండా దీనిని ‘సబ్‌కా సాత్- సబ్‌కా వికాస్’ మంత్రం కూడా అనుసరిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు.
ఒక రకంగా చూస్తే భారతదేశ సాంస్కృతిక వారసత్వం ప్రపంచం లోని అన్ని సమస్యలకూ సమాధానాలను అందించగలిగేదే అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రకృతిని దోచుకోవడాన్ని నిరోధించడానికి భారతదేశం సదా ప్రాధాన్యాన్నిస్తూ వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇంతకు ముందు 350 రూపాయల కన్నా ఎక్కువ ధర కలిగిన ఎల్ఇడి బల్బులు ప్రస్తుతం ఉజాలా పథకంలో భాగంగా 40 రూపాయల నుండి 45 రూపాయల ధరకు లభ్యం అవుతున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఇంత వరకు 27 కోట్లకు పైగా ఎల్ఇడి బల్బులను పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. ఇది ఎలక్ట్రిసిటీ బిల్లు లోనూ ఆదాకు కారణమైనట్లు ఆయన వివరించారు.
ఉజ్జ్వల యోజన ద్వారా 3 కోట్లకు పైగా ఎల్‌పిజి కనెక్షన్ లను పంపిణీ చేయడం జరిగిందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇది గ్రామీణ ప్రాంతాల మహిళల జీవితాలలో ఒక సకారాత్మకమైన వ్యత్యాసాన్ని తీసుకు రావడంతో పాటు, శుద్ధ పర్యావరణానికి కూడా తన వంతు తోడ్పాటును అందించినట్లు ఆయన చెప్పారు.
నిరక్షరాస్యత, అజ్ఞానం, పోషకాహార లోపం, నల్లధనం మరియు అవినీతి ల వంటి పాపాల బారి నుండి భారతదేశాన్ని విముక్తం చేసే దిశగా ప్రయత్నాలు జరగడం ప్రస్తుత తక్షణావసరమని ప్రధాన మంత్రి అన్నారు.
मान्यता है कि जब एक ही जगह पर, एकजुट होकर मंत्र का जाप किया जाए, तो ऊर्जा का ऐसा चक्र निर्मित होता है, जो मन-मंदिर, शरीर-आत्मा सभी को अपनी परिधि में ले लेता है। आधुनिक विज्ञान भी इससे इनकार नहीं करता।
— PMO India (@PMOIndia) October 29, 2017
आज इस समय मैं इस अद्भुत पाठ से पूरे वातावरण में वही ऊर्जा महसूस कर रहा हूं: PM
हमारी संस्कृति में जो गलत परंपराएं धीरे-धीरे शामिल हो गई थीं, उनका आदि शंकराचार्य ने विश्लेषण किया, उनकी आलोचना की और सटीक तर्क देकर उन्हें आगे की पीढ़ियों में जाने से रोका। शिव-शक्ति-विष्णु-गणपति और कुमार की पूजा की भारतीय परंपरा को उन्होंने पुनर्स्थापित किया: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2017
आदि शंकराचार्य ने वेद और उपनिषद के ज्ञान से संपूर्ण भारत को एकीकृत किया, एकता के भाव से जोड़ा। शास्त्र को उन्होंने साधन बनाया, शस्त्र नहीं। अलग-अलग विचारधाराओं और दर्शन की अच्छी बातों को उन्होंने आत्मसात किया और लोगों को ज्ञान और भक्ति के मार्ग पर चलने के लिए प्रेरित किया: PM
— PMO India (@PMOIndia) October 29, 2017
आदि शंकराचार्य द्वारा किया गया तप भारतीय संस्कृति के वर्तमान स्वरूप में आज भी विद्यमान है। एक ऐसी संस्कृति जो सबको आत्मसात करती है, सबको साथ लेकर चलती है। यही संस्कृति न्यू इंडिया का भी आधार है। ऐसी संस्कृति जो सबका साथ सबका विकास के मंत्र पर विश्वास रखती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2017
एक तरह से विश्व की समस्त समस्याओं का उत्तर भारतीय संस्कृति में है। हम कहते हैं- “सहनाववतु-सह नौ भुनक्तु”...सभी का पोषण हो, सभी को शक्ति मिले, कोई किसी से द्वेश ना करे: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2017
प्रकृति से हम सभी को पर्याप्त भंडार मिला हुआ है। हमारे यहां प्रकृति का दोहन नहीं बल्कि प्रकृति से मिलने वाले उत्पादों का संतुलित उपयोग करने पर बल दिया जाता है। यही विचार हमेशा से हमारे शासन में, हमारे प्रशासन में दिखा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 29, 2017
LED का बल्ब जो पहले 350 रुपये से ज्यादा का होता था वो अब उजाला स्कीम के तहत केवल 40 से 45 रुपये में उपलब्ध है। अब तक देश में 27 करोड़ से ज्यादा LED बल्ब बांटे जा चुके हैं। यहां कर्नाटक में भी पौने दो करोड़ LED बल्ब वितरित किए गए हैं: PM
— PMO India (@PMOIndia) October 29, 2017
अगर एक बल्ब की कीमत में औसतन 250 रुपए की कमी मानें तो देश के मध्यम वर्ग को इससे लगभग 7 हजार करोड़ रुपए की बचत हुई है। इतना ही नहीं, ये बल्ब हर घर में बिजली बिल कम कर रहे हैं। इससे भी देश के मध्यम वर्ग की सिर्फ एक साल में 14 हजार करोड़ रुपए से ज्यादा की अनुमानित बचत हुई है: PM
— PMO India (@PMOIndia) October 29, 2017
उज्जवला योजना के जरिए सरकार अब तक 3 करोड़ से ज्यादा महिलाओं को गैस कनेक्शन दे चुकी है। जब इन महिलाओं के पास गैस कनेक्शन नहीं था, तो वो लकड़ियों पर या फिर केरोसीन पर निर्भर थीं। उज्जवला ने ना सिर्फ उनकी जिंदगी आसान बनाई है, बल्कि पर्यावरण के लिए बहुत उपयोगी साबित हो रही है: PM
— PMO India (@PMOIndia) October 29, 2017
समय की मांग है पूजा के देव के साथ ही राष्ट्रदेवता की भी बात हो, पूजा में अपने ईष्टदेव के साथ भारतमाता की भी बात हो। अशिक्षा, अज्ञानता, कुपोषण, कालाधन, भष्टाचार जैसी बुराइयों ने भारतमाता को जकड़ रखा है,उससे देश को मुक्त कराने के लिए संत और अध्यात्मिक समाज भी अपने प्रयास बढ़ाए: PM
— PMO India (@PMOIndia) October 29, 2017