Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాపన(ఫౌ౦డేషన్ డే) దినోత్సవాన‌ సిబ్బందికి ప్ర‌ధాన మంత్రి వందనం


బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాపన(ఫౌ౦డేషన్ డే) దినోత్సవాన్ని పురస్కరి౦చుకొని ప్రధాన మ౦త్రి శ్రీ నరే౦ద్ర మోదీ బి.ఆర్.ఓ సిబ్బందికి వందనం చేశారు.

“వారి ప్రతిష్టాపన(ఫౌ౦డేషన్ డే) దినోత్సవాన బి.ఆర్.ఓ( BRO)సిబ్బందికి వ౦దనాలు. దేశానికి వారు చేస్తున్న నిస్వార్థ‌ సేవకి మే౦ గర్వ పడుతున్నా౦” అని ప్రధాన మంత్రి అన్నారు.