Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిటన్ లోని మాన్ చెస్టర్ లో జరిగిన దాడిని ఖండించిన ప్రధాన మంత్రి


యునైటెడ్ కింగ్ డమ్ లోని మాన్ చెస్టర్ లో జరిగిన దాడిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఖండించారు.

‘‘మాన్ చెస్టర్ లో జరిగిన దాడి నన్ను బాధపెట్టింది. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల శోకంలో పాలుపంచుకొంటున్నాము. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.