Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రెజిల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


బ్రెజిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ లుయిజ్ ఇనాసియో డీ సిల్వా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘బ్రెజిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు @LulaOficial కు ఇవే అభినందన లు. మన ద్వైపాక్షిక సంబంధాల ను, అలాగే ప్రపంచ విషయాలలో మన సహకారాన్ని మరింత గా గాఢతరం చేసుకొనేందుకు మరియు విస్తృతపరచుకొనేందుకు ఉభయులం కలసి పనిచేయాలి అని నేను ఆశపడుతున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

 

***

DS/SH