Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్ర‌సెల్స్ లో జ‌రిగిన దాడులను ఖండించిన ప్ర‌ధాన మంత్రి


బ్ర‌సెల్స్ లో జ‌రిగిన దాడుల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఖండించారు.

“బ్ర‌సెల్స్ నుంచి వ‌చ్చిన వార్త‌లు క‌ల‌వ‌ర ప‌రుస్తున్నాయి. ఈ దాడులు ఖండించ ద‌గిన‌వి. మృతుల కుటుంబాల‌కు ఇదే నా సంతాపం. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

****