పిఎంఇండియా
భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ లకు వారి ప్రాణ సమర్పణ దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
“భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ లు వారి ప్రాణ సమర్పణ నినం సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాను. భారతదేశం వారి ధైర్యాన్ని మరియు త్యాగాన్ని ఎప్పటికీ మరువదు”అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***