Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణ దినం నాడు వారికి నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణ దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి నివాళులు అర్పించారు.

‘‘భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల ప్రాణ సమర్పణం మన చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఈ ముగ్గురు మహనీయులు మన దేశానికి చెందిన వారు కావడం ప్రతి భారతీయునికీ గర్వ కారణం. వీరు తమ నిండు యవ్వనంలో తమ యొక్క జీవితాలను ఇతరులు స్వేచ్ఛాయుతమైనటువంటి మరియు గౌరవంతో కూడినటువంటి జీవితాన్ని గడిపేటందుకుగాను త్యాగం చేశారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***