Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘భాయీ దూజ్’ నాడు దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మంగ‌ళ‌ప్ర‌ద‌మైన ‘భాయీ దూజ్’ ను పురస్కరించుకొని దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“भाई दूज के पावन पर्व की सभी देशवासियों को बहुत-बहुत बधाई। సోదరులు మరియు సోదరీమణుల బంధాన్ని బలోపేతం చేసే ఒక పండుగ రోజైన భాయీ దూజ్ ప్ర‌త్యేక సంద‌ర్భం లో మీ అంద‌రికీ ఇవే నా శుభాకాంక్ష‌లు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

*****