పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భాయీ దూజ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“భాయీ దూజ్ పవిత్ర పర్వదినం నాడు దేశ ప్రజలకు హృదయపూర్వక శుభకామనలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
.भाई दूज के पावन पर्व पर देशवासियों को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 1, 2016