Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ తో ప్రధానమంత్రి భేటీ


భారత్ లో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

శ్రీ సెర్జియో గోర్ పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారుఆయన ఆధ్వర్యంలో భారత్అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన శ్రీ సెర్జియో గోర్ ని కలవటం సంతోషంగా ఉందిఆయన పదవీకాలంలో భారత్అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నాకు నమ్మకం ఉంది’’.