Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశానికి చేరుకున్న ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే కు ప్ర‌ధాని స్వాగ‌తం

భార‌తదేశానికి చేరుకున్న ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అధ్య‌క్షుడు హాలాండేను ప్ర‌ధాని శ్రీ మోదీ చండీగ‌ఢ్‌లో, ఢిల్లీలో క‌ల‌సుకుంటారు. “ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోసిస్ హాలాండేకు సాద‌ర స్వాగ‌తం. గ‌ణ‌తంత్ర దిన సంబ‌రాల‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయ‌న‌కు ఆతిథ్య‌ం ఇవ్వ‌టం గౌర‌వంగా భావిస్తున్నాం. ఆయ‌న‌ను చండీగ‌ఢ్‌, ఢిల్లీలలో క‌ల‌సుకోబోతున్నాను. గ‌త స‌మావేశాల్లో క‌ల‌సిన‌ప్పుడు ఏర్ప‌డ్డ పునాదుల‌పై సహృద్భావ సంబంధాల‌ను నిర్మిస్తాం” అని ప్ర‌ధాని ట్విటర్ లో పేర్కొన్నారు.