Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయ విప్లవకారుడు చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి నాడు ఆయన కు నివాళి ని అర్పించిన ప్ర‌ధాన మంత్రి


భారతీయ విప్లవకారుడు చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు నివాళి ని అర్పించారు.

“भारत माता के वीर सपूत चंद्रशेखर आजाद को उनकी जयंती पर मेरी विनम्र श्रद्धांजलि। वे एक निर्भीक और दृढ़ निश्चयी क्रांतिकारी थे, जिन्होंने देश की आजादी के लिए अपने जीवन की आहुति दे दी। उनकी वीरता की गाथा देशवासियों के लिए प्रेरणा का एक स्रोत है।”, అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.